1జనవరి నుండి ఎగ్జిబిషన్. ప్రారంభోత్సవం ఉంటుందని హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొంటారని మరియు ఈసారి ఎలాంటి అగ్ని ప్రమాదం జరక్కుండా తగు చర్యలు తీసుకుంన్న మని. ఈటెల రాజేందర్ తెలిపారు