తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ - డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్ డిసెంబర్ 30 చాటింపు ప్రతినిధి: 


తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ - డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయిన రాష్ట్ర వ్యవసాయ , సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్  సహకార శాఖతో నాది ప్రత్యేక అనుబంధం 2019 మనకు మంచే చేసింది ఆర్టీసీ కార్మికుల సమ్మె మినహాయిస్తే అంతా సవ్యమే కానీ వారు కోరుకున్న దానికన్నా ఎక్కువ మంచి జరిగింది సృష్టి అనేదే ఒక సహకార సంఘం .. పులి, సింహం మినహాయిస్తే అన్ని సంఘ జీవులే పక్షులు - చీమలు సంఘటితంగా జీవిస్తాయ్ తప్ప ఒంటరిగా జీవించవు మానవుడు సంఘ జీవనం మొదలుపెట్టిందే తనను తాను రక్షించుకునేందుకే కలిసి బతకడమే కో - ఆపరేటివ్ సంఘ జీవనమే సమిష్టి జీవనం ప్రతి మండలానికి నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని యోచన.. 434 కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు యోచన సహకార శాఖలో ప్రమోషన్లను అన్ని అడ్డంకులు అధిగమించి ఉద్యోగులందరికి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం సహకార సంఘాల పట్ల ప్రజల చిన్న చూపును చెరిపేసేందుకు సమిష్టిగా పనిచేద్దాం వారి దృక్ఫదం మారేందుకు మీతో పాటు నేనూ పనిచేస్తా తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ - డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయిన రాష్ట్ర వ్యవసాయ , సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మంత్రి శ్రీనివాస్ గౌడ్