సూర్య గ్రహణం సందర్భంగా
....................................
ది 26 .12 .2019 .గురువారం మూలా నక్షత్రంలో
ధనస్సు రాశి యందు కేతు గ్రస్త
కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది
ఈ సూర్యగ్రహణం
ఉ. 8.11 ని స్పర్శ కాలం
ఉ.11.20 మోక్ష కాలం
గ్రహణ శూల
*మేష రాశి వారికి ........ చింత
వృషభ రాశి.........?...సౌఖ్యం
*మిధునం .............స్త్రీ కష్టం
*కర్కాటకం .........అతికష్టం
*సింహం. .....మాన నాశనం
కన్య ......................సుఖం
తుల ........................లాభం *వృశ్చికం ...................ఖర్చు
*ధనస్సు ....................ఘాతం
*మకరం....................హాని
కుంభం .................ధన లాభం
మీనం ....................వ్యధ
బియ్యం 1 1/4 kg
తెల్ల వస్త్రము
వెండి సూర్యబింబము 1
వెండి సర్పం
రాగి పాత్ర
ఆవు నెయ్యి
గోధుమలు. 1 1/4 kg
దానం చేసిన మంచిది
మూలా నక్షత్రం ధనుస్సు రాశి వారు గ్రహణం చూడరాదు
Nakshathra Jyothishyalaya
9885611199, 9295503499