వేములవాడలొ సియం.

    వేములవాడ  డిసెంబర్ 30 చాటింపు ప్రతినిధి:


 సోమవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.