ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ గత స్మృతులను, చేదు అనుభవాలను నెమరు వేసుకున్నారు.

వేములవాడ డిసెంబర్ 30 చాటింపు ప్రతినిధి:


ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన వేములవాడ, మిడ్ మానేరు పర్యటనల్లో పలుమార్లు గత స్మృతులను, చేదు అనుభవాలను నెమరు వేసుకున్నారు.