డిసెంబర్ 29, హైదరాబాద్చ్చచాటింపు ప్రతినిది:
*ఉమ్మడి మెదక్ - ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ఎరువులు సరఫరా చేసే మూసాపేట రేక్ పాయింట్ ను తనిఖీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రబీ అవసరాల కోసం 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో కలిపి 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కేటాయింపు నెలాఖరుకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ కు ప్రభుత్వ ఆదేశాలు నేటి వరకు 1.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 0.15 లక్షల మెట్రిక్ టన్నుల డీఎపీ, 0.35 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్ పీకె బఫర్ స్టాక్ 7612 మంది డీలర్లు, సహకార సంఘాల ద్వారా సరఫరా కాళేశ్వరం నీటి రాకతో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది కృష్ణా నది పోటెత్తడంతో అ పరిధిలోని ప్రాజెక్టుల కిందా, చెరువుల కింద వరి, వేరుశనగ సాగు పెరిగింది జిల్లాల వారీగా ఎరువుల డిమాండ్ వివరాలు తెలుసుకుని అందుబాటులో ఉంచాలి జింక్ సల్ఫేట్ డిమాండ్ ను బట్టి ఆయా కేంద్రాలలో వెంటనే అందుబాటులోకి ఉంచండి స్టాక్ పాయింట్లలో ఎరువులు పాడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి ఉమ్మడి మెదక్ - ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ఎరువులు సరఫరా చేసే మూసాపేట రేక్ పాయింట్ ను తనిఖీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎరువుల స్టాక్ వివరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఆదేశాలు