రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ ని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్ఫరాజ్ అహ్మద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.