ఉద్యమకారలను సన్మానించిన:సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్

  హైదరాబాద్    డిసెంబర్  28  చాటింపు  ప్రథినిది: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ ని ఆమీర్ పెట్ డివిజన్ కు చెందిన 1969 లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో పాల్గొన్న ఉద్యమకారులు కలిశారు. ఈసందర్భంగా మంత్రి 1969 లో జరిగిన తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించారు.  ఈ కార్యక్రమంలో ఆమీర్ పెట్ డివిజన్ 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం ఛైర్మన్ శ్రీ J. సత్యనారాయణ, అధ్యక్షులు S. P .యాదగిరి, జనరల్ సెక్రెటరీ N. నర్సింహా, ట్రెజరర్. పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.