భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ రాక December 28, 2019 • Y.LINGAIAH ASHOK భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఘనస్వాగతం పలికిన గవర్నర్ తమిళ ఇసై సౌందరరాజన్ మరియు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ