అక్రిడేషన్లు ఆరు నెలల పోడిగింపు జర్నలిస్లులకు తాజా కబురు.

  *అక్రిడేషన్లు   మరో ఆరు నెలలు పోడిగింపు


*టెన్షన్ లో ఉన్న రాష్ట్ర వ్యాప్త జర్నలిస్లులకు తాజా కబురు


*ఆరు నెలలపాటు ఉపశమనం లభ్యం  ఊపిరి పీల్చుకోనున్న జర్నలిస్టులు.


    విజయవాడ డిసెంబర్ 28, చాటింపు  ప్రతినిది:   


      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు సంభందించిన అక్రిడేషన్లు మరో  ఆరు నెలలు పోడిగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.రాష్ట్రంలో రాజదాని పై నెలకొన్న ప్రతిస్దంబన తో అక్రిడేషన్లు ఎంతకాలానికి ఇవ్వాలనే దర్మసందేహాం సమచార శాకా అదికారుల్లో నెలకొంది.రాజదానిపై నిన్న జరిగిన క్యాబెనట్ సమావేశంలో విశాఖ రాజదానిగా ప్రకటించే అంశంపై మరో నెలరోజులు సమయం తీసుకోవటంతో అక్రిడేషన్లు పై కూడా సమచారా శాఖా అదికారులకు సందేహాలు నెలకొన్నాయి.అక్రిడేషన్లు ఇవ్వాలా వద్దా,ఒక వేళ ఇస్తే ఎంతకాల పరిదితో ఇవ్వాలి అనే అంశం పై చర్చోప చర్చలు జరపారు,మరోప్రక్క చిన్న పత్రికల విషయంలో  విదించిన నిభందనల్లో జీయస్టి సమస్య అటు చిన్నపత్రికల జర్నలిస్టులకు సమచారశాఖా అదికారులకు తలనొప్పిగా మారింది. ఎట్టి పరిస్దితుల్లో క్రొత్త అక్రిడేషన్ కార్డులు జనవరి ఒకటి కల్లా ఇవ్వాలని బావించిన కమీషనర్ విజయ్ కుమర్ రెడ్డిపై నా జర్నలిస్టులు అనేక వత్తిడులు తీసుకువచ్చారు,అయినా ససేమిరా అనటంతో అటు అదికారులు,ఇటు జర్నలిస్టులు అక్రిడేన్ల ప్రక్రియను వేగవంతం చేశారు,మరో ప్రక్క స్టేట్ లెవెన్ అక్రిడేషన్ కమిటిని నియమిస్తూ జీవో కూడా విడుదల  అయింది. రాజదాని మార్పు పై అదికార పార్టి ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్న తరుణంలో రాజదానిని మర్చితే ఒప్పుకునేది లేదని ప్రతిపక్షపార్టిల నేతలు రాజదాని రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తున్న పరిస్దితి నెలకొంది.రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఇదే తరుణంలో జర్నలిస్టులకు సంభందించిన జీయస్టి కండీషన్ కూడా జర్నలిస్టులను తీవ్రమనోవేదనకు   గురిచేసింది.రాజదాని మార్పుపై అసెంబ్లిలో చర్చించి నిర్ణయంతీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు.ఒవర్ ఆల్ గా అనేక సమస్యల్లో ఉన్న తరుణంలో జర్నలిస్టులకు సంభందించిన అక్రిడేషన్లు మరో అరు నెలలు పొడిగిస్తే బెటర్ అనే ఆలోచనలో కి సమచార శాఖా అదికారులు ,మంత్రి పేర్ని నాని వచ్చినట్టు సమాచారం.దీనిపై మరి కొద్ది సేపట్లో క్లారిటి వచ్చే అవకాశం ఉంది.నిన్న జాతీయ వ్యవహారాల మీడియా ఇంచార్జి దేవుల పల్లి అమర్ కూడా సమాచారశాఖా అదికారులో చర్చించినట్టు సమచారం. మొత్తం మీద సమచార శాఖ విదించిన తాజా కండీషన్లతో తీవ్ర తెన్షన్ పడ్డా పత్రి జర్నలిస్టుకు ఆరు నెలల పాటు ఉపశమనం దొరినట్టే అనిచెప్పాలి. అదికారులు సైతం తేనె తుట్టును కదపటం తాత్కాలికంగా వాయిదా    పడింది