మంద కృష్ణ మాదిగను చూసి మురిసిన పేదోళ్ల_హోటల్స్

#కృష్ణన్నను చూసి మురిసిన   
                 #పేదోళ్ల_హోటల్స్


#ఆసమయంలో వాళ్ళ  ఆనందానికి అవధులు లేవు.
అభిమానానికి అంతు లేదు.మానవత్వంను వెలకట్టలేము. విలువలు అనిర్వచనీయం.
వాళ్ళ సేవలు హృదయాలను కదలించేవిగా ఉన్నాయి.  #అన్నగారి మాటల్లో #సామాజిక_న్యాయం ఉంటుంది అనడానికి ఆయన మాటల్లో..హోటల్స్ లో కూడ వివక్షే, పెద్దోళ్ల హోటల్స్ కంటే పేదోళ్ల హోటల్స్ మిన్న, పేదోళ్ల హోటల్స్ లో ప్రేమ అభిమానం మర్యాద ఆప్యాయతతో పాటు ఆరోగ్యం సామాజికసేవ ఉంటుందని అంతేకాకుండా ధరలు తక్కువ నాణ్యత ఎక్కువ, డబ్బులు తక్కువున్న మానవత్వంతో తమ హృదయాన్ని చాటుకుంటారని అన్నాడు. చివరికి ఒక సందేశాన్ని ఇస్తూ పెద్దోళ్ల హోటల్స్ కి పోయే బదులు పేదోళ్ల హోటల్స్ కి పోయి వాళ్ళను ఆర్థికంగా ప్రోత్సహించుదాం.
మనం గౌరవించేకాడికి వెళ్లే కంటే మనల్ని గౌరవించే కాడికి వెళితే మనలో ఒక తెలియని కొలవని తృప్తి ఉంటుంది.ఆ తృప్తిని మనం కూడా అనుభవించుదాం. వర్ధిల్లాలి  అణగారిన వర్గాల హోటల్స్ 


#గమనిక: ఈరోజు రామయంపేట వెళ్లే దారిలో హోటల్లో తినడానికి ఆగిన సందర్బంగా.