ఆర్టీసీ ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం

శామీర్ పేట్ లో హాకింపేట్ డిపో ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజనాల కార్యక్రమం లో RTC ఉద్యోగులతో కలిసి భోజనం చేసున్న రవాణాశాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు,  కార్మికశాఖ మంత్రి శ్రీ మల్లారెడ్డి గారు.