పూలు వేసి పూజ చేసిన ముఖ్యమంత్రి

   సిరిసిల్ల డిసెంబర్30 చాటింపు ప్రతినిది:


 సిరిసిల్ల బ్రిడ్జి వద్ద మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లో పూలు వేసి పూజ చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.