ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10.30 గంటలకు వేములవాడ దేవాలయం లో పూజలు చేస్తారు. అనంతరం మిడ్ మానేరు డ్యామ్ ను సందర్శిస్తారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు